పట్టుదలతోనే ఉన్నత శిఖరాలు ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ
విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం చదువుతో పాటు క్రీడా పోటీలు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్‌పర్సన్ రాణి రుద్రమ దేవి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యార్థలు పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ పేర్కొన్నారు.పటాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామం లోని విజ్ఞాన్ విద్యాలయంలో శనివారం వార్షిక క్రీడా దినోత్సవం (samanvaya 2026) వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి […]
Continue Reading