మనవార్తలు ,సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామ చౌరస్తాలో పిసివై బుక్స్ స్టోర్ ను ముఖ్య అతిధులుగా జెడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఖదిరబాడ్ రమేష్ ,గ్రామ సర్పంచ్ విష్ణయ్య ఉప సర్పంచ్ దుర్గా రెడ్డి, మేడభుడియ సంఘం పుల్కల్ మండల నాయకులు రామయ్య,శేఖర్,నర్సింలు, మహేందర్ విఠల్ నవీన్ తదితరులు పాల్గొని ప్రారంభించారు . అనంతరం ఖదిరబాడ్ రమేష్ మాట్లాడుతూ చంద్రశేఖర్ వ్యాపార పరంగా ఇంక మంచి స్థాయికి ఎదగాలని తెలిపారు .అనంతరం జెడ్పిటిసి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ని శాలువాతో సన్మానించి వస్తువులు కొనుగోలు చేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…