Telangana

దుబాయ్ ఆజ్మాన్ లో బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న : బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:

దుబాయ్ ఆజ్మాన్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం” తెలంగాణ కౌన్సిల్ టీం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా  నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను  బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . దుబాయ్ లోని ఆజ్మాన్ వేదికగా ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ గారి ఆహ్వానం మేరకు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు దేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారంతా ఐక్యమత్యంగా ఉండి  సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మన తెలంగాణ ఆడపడుచులకు శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేశారు మన తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేసారని వారిని అభినందించారు .ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించిన (IPF) సంస్థ వారికి కృతజ్ఞతలు ,  దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, జనరల్ సెక్రెటరీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవనీత్ గాజా, తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ మహేందర్ రెడ్డి కుంబాల, కో కన్వీనర్ శరత్, జనరల్ సెక్రటరీ దీపికా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago