మనవార్తలు ,హైదరాబాద్:
మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి మరియు శ్రావ్యరెడ్డి సిస్టర్స్ అన్నారు. నగరంలోని సైనిక్ పురిలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ‘ ను వారు ఈ శుక్రవారం ప్రారంభించారు.ఒక్కరు ఆర్ర్కిటెక్ మరియు ఎం బి ఏ పూర్తి చేసి ఫ్యాషన్ పై వారికి ఉన్న ఇష్టం తో నే నలుగురుకి ఉపాధి కల్పించాలని ఆలోచనతోనే మేము ఈ సలోన్ ప్రారంభించం. ఈ సందర్భంగా వైష్ణవి రెడ్డి, శ్రావ్యరెడ్డి సిస్టర్స్ మాట్లాడుతూ అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా ఓ భాగమని చెప్పారు.
అందరికీ హాట్ ఫేవరెట్‌గా ఉన్న సైనిక్ పురి లో అత్యంత అధునాతన హెయిర్ స్టైళలు, ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు పూర్తిస్థాయి సంతృప్తిని జ్యూసి సలోన్ అందిస్తుంది అత్యంత అధునాతన పరికరాలతో కస్టమర్లు ముందెన్నడూ చవిచూడని సరికొత్తఅనుభూతినిచ్చే విధంగా రూపొందించారు.మంచి పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి జ్యూసి సలోన్ అత్యుత్తమ సేవలు అందిస్తాయి జ్యూసి సెలూన్‌లో ఉన్న సిబ్బంది అందరూ అత్యుత్తమ నాణ్యత కలిగిన సేవలు అందించడానికి తగిన శిక్షణ పొందినవారు అని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…