Telangana

ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్షలు :

మనవార్తలు , శేరిలింగంపల్లి :

మత్స్య కారుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నూతనంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు.  శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గల ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి , కో-ఆపరేటివ్ అధికారులు, రంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, కుమార్, సురేష్ ,ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. గోపనపల్లి మత్స్యకారులు శంకరి రాజు ముదిరాజ్, రంగస్వామి, విక్రమ్, కే.రంగస్వామి, రమేష్, అనంత, శ్రీకాంత్, వెంకట్, కె నగేష్, ప్రకాష్, శివ కుమార్, శ్రీను, నవీన్, ప్రవీణ్,కె మధు, ఎస్ అనంతయ్య,ఎస్ రాజు, ముదిరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

9 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

9 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

9 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago