పటాన్చెరు
విశ్వశాంతికై కరోన మహమ్మరి వ్యాధి తగ్గి సకల జనుల ప్రజల శ్రేయస్సు కొరకు సుఖసంతోషాలతో ఉండాలని వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో 14వ పాదయాత్ర నిర్వహించామని జిల్లా అధ్యక్షుడు సులుగంటి సిద్దేశ్వర్ అన్నారు ఆదివారం పటాన్చెరు ఉమామహేశ్వర్ దేవాలయం నుచి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు 13 ఏళ్ళుగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని 14వ పాదయాత్రలో సుమారుగా200 మంది పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ ప్రధాన కార్యదర్శి, జిల్లా నాయకులు చంద్రశేకర్, బస్వరాజ్, సివరాజ్ పాటిల్ ,సుధాకర్, సర్వేశ్వర్,వీరేశం, రాష్ట్ర నాయకులు కొంకరాజేశ్వర్, మధుషేకర్ , గుండప్ప, శ్రీనివాస్, బద్రీనాథ్, విజయరాం, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…