మనవార్తలు , బొల్లారం:
బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో ఆదివారం చిన్న బాలుడు ఆడుకుంటూ రోడ్డుమిదకు వచ్చిన సమయంలో ఉల్లిపాయలు అమ్ముకునే ఆటో ఢీ కొట్టడంతో ఘటన స్థలంలోనే మృతి చెందిన బాలుడు.మృతి చెందిన బాలుడు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, బాలుడు తండ్రి రాంబాబు మిశ్రాకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ సభ్యులు.టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ అధ్యక్షులు తుపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మేము ఆర్థిక ఇబ్బందిలో వున్నా వాళ్ళకోసం ఎల్లప్పుడూ ఆదుకోవడానికి మేము ముందుటమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షలు కే. లక్ష్మణ్ స్వామి,ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి,సభ్యులు రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…