Telangana

మూడు లడ్డూలు… రూ..7 లక్షల 80 వేలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో గురువారం సాయంత్రం నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మూడు లడ్డూ లను వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో మొదటి లడ్డూను సంగారెడ్డికి చెందిన మహేష్ రూ. 3 లక్షల 80 వేలకు, రెండో లడ్డు మూడో లడ్డును శంకర్ పల్లి కి చెందిన సాయిదీప్ రెడ్డి రూ. 2 లక్షల 80 వేల కు, మూడో లడ్డును నర్సాపూర్ తునికి చెందిన నారాయణరెడ్డి రూ. ఒక లక్ష 70 వేల కు దక్కించుకున్నారు. దీంతో మొత్తం మూడు లడ్డులకు రూ. 7 లక్షల 80 వేలు వచ్చాయి. అనంతరం ఆలయ ఈవో మోహన్ రెడ్డి ,జూనియర్ అసిస్టెంట్లు మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్ అర్చకులు సంతోష్ జోషి చంద్రశేఖర్ జగదీశ్వర్ స్వామి అయ్యప్ప సతీష్ లు లడ్డూలను దక్కించుకున్న వారిని శాలువాతో ఘనంగా సత్కరించి లడ్డూలను అందజేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago