శేరిలింగంపల్లి :
పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, యువతకు, మహిళలకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. తనను మర్యాద పూర్వకంగా కలిసిన బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందా నగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి లు కలిసి ఆమే సలహాలు తీసుకున్నారు. కొద్ది తేడాతో ఓడినా భవిష్యత్తులో దానిని పునాదిగా చేసుకొని ఇంకా జనాల్లో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పనితనాన్ని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమెను కలిసిన వారిలో సింధూ రెడ్డితో పాటు బిజెపి నేత కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…