Hyderabad

హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సినీ కథానాయికి : అనన్య

హైద్రాబాద్:

మల్లేశం, ప్లేబ్యాక్‌, వకీల్‌ సాబ్‌ చిత్రాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి అనన్య నాగల్ల నగరంలో సందడి చేశారు. భాగ్యనగర ఫ్యాషన్‌ వస్త్రాభరణాల ప్రియులకు సరికొత్త డిజైన్‌ ఉత్పత్తులను అందించేందు ఏర్పటు చేస్తున్నా “హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనన్య, యశ్నచౌదరితోపాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొని తళుక్కమని మెరిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైన్‌వస్త్రాలను సినీ నటి అనన్యతోపాటు పలువురు మోడల్స్‌ ప్రదర్శించి అలరించారు.

 

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు కథనాయిక అనన్య తెలిపారు. ఈనెల 29,30 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి హోటల్‌లో హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది ప్రముఖ డిజైనర్లు డిజైన్‌ చేసిన సరికొత్త డిజైన్‌ ఉత్పత్తులను నగరవాసులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago