Telangana

మొక్కులు చెల్లించుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల గచ్చిబౌలి డివిజన్ లోని గోపన్‌పల్లి పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో పాటు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై, మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకి ధన్యవాదాలు తెలిపారు. మీ చల్లని ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుతున్నానని,. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని, ఆ తల్లి దీవెనలు మీ అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం లోనీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు,మహిళ నాయకులు ,మహిళ కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు ,అభిమానిలు మరియు ఆయా దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago