Hyderabad

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశం ఏబీజేఎఫ్ కోర్ కమిటీ

హైదరాబాద్

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజేష్ హాజరయ్యారు , ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ , దేశం లో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , జర్నలిస్టుల సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు . జర్నలిస్టుల భద్రతే ప్రధాన అంశంగా యూనియన్ లో ఉండబోతుందని , నూతనంగా జాయిన్ అవుతున్న సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఈ సమావేశం సందర్భంగా సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశానికి , తెలంగాణ ఏబీజేఎఫ్ కోర్ కమిటీ సభ్యులు , (రావూరి గంగాధర్ రావు , ఈ లక్ష్మణ్ చారి, గులగట్టు దాసు, పడాల సృజన్ , అంబాల విష్ణు, గునుగంటి శ్రీనివాస్ ,వల్లూరి మధు ,సాదిక్ భాషా, ఈ శ్యాం, ఓ నాగరాజు , సురేష్ కుమార్ .తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago