శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : :
ఇంటర్నేషనల్ వాలీబాల్, మరియ బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అయిన భేల్ జ్యోతి విద్యాలయా హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కృష్ణం రాజు, మరియు నరేష్ లు కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ జి ఎస్ టి లో ఇన్స్ పెక్టర్లు గా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాలీబాల్, బీచ్ వాలీబాల్ క్రీడపై దృష్టి పెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్నో విజయాలతో ఎన్నో పథకాలు సాధించి తెలుగు రాష్ట్రాల తో పాటు, దేశానికి మంచిపేరు, పథకాలు సాధించి పెట్టారు. ఈ నెల 7 నుండి 11 వరకు ఇరాన్‌లో జరిగే సీనియర్ ఆసియా బీచ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు, మరియు 14 నుండి 17 వరకు ఆసియా వాలీబాల్ కాన్ఫిడరేషన్ మరియు ఇరాన్ వాలీబాల్ ఫెడరేషన్ నిర్వహించే పోటీలకు ఇండియా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వారు తెలిపారు. అక్కడ కూడా విజయాలు సాధించి పథకాలతో తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.విజయంతో తిరిగి రావాలని వారి స్నేహితులు, గురువులు, బంధువులు తోటి క్రీడాకారులు ఆకాంక్షిస్థున్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…