Hyderabad

సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం….

సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం….

హైదరాబాద్:

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌లను అపోలో హాస్పిటల్స్‌ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌, బ్రాండెడ్‌ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

భారతదేశంలో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్‌ 1,50,000 మందికి వ్యాక్సిన్‌లను అపోలో హాస్పిటల్ ద్వారా అందించనున్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు హరి ప్రసాద్ తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్‌, అపోలో స్పెక్ర్టా హాస్పిటల్స్‌, అపోలో క్లీనిక్స్‌ సహా 60కు పైగా కేంద్రాలలో టీకా కేంద్రాలలో సుత్నిక్ వీ వాక్సినేషన్ వేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి సుత్నిక్ వీ వాక్సినేషన్ చేశారు. సుత్నిక్ వీ వ్యాక్సిన్ 1200 నుంచి 1250 రూపాయలు గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Ramesh

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

4 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

5 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

10 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

22 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

22 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

23 hours ago