Telangana

శ్రీ సాయి త్రిశూల్ సేవ సమితి సునీల్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఫలహారపు బండి ఊరేగింపు

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భంగా  నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి పోతురాజుల నృత్యాలతో ఘనంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ ఘనంగా గజమాలతో స్వాగతం అలిగారు .
అనంతరం  మాట్లాడుతూ ఆషాడ మాసం బోనాలు పురస్కరించుకొని పలారం బండి ఊరేగింపు నిర్వహించాము ఇస్నాపూర్ గ్రామం మరియు పటాన్ చెరు నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గత రెండు సంవత్సరాలు నుండి  జరుపుకోలేమని అమ్మవారి ఆశీస్సులు ఇస్నాపూర్ గ్రామ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ చల్లగా సుఖశాంతులతో ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జీజేఆర్ యువసేన అధ్యక్షులు గోపిరెడ్డి గారు సునీల్ రెడ్డి, మరియు ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి ,విక్రమ్ రెడ్డి,వెంకట్ ,విష్ణు ,మీరాజ్ ఖాన్ నారాయణదాసు శేఖర్ రెడ్డి ,కృష్ణారెడ్డి ,బండరాజు, జీజేఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago