రుద్రారం శ్రీ గణేష్ గడ్డపై వైభవంగా ‘శాకాంబరీ’ అవతారం
పదవ రోజు శాకాంబరేశ్వరుడిగా సిద్ధి గణపతి రూపం
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదవ రోజైన నేడు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు ‘శాకాంబరేశ్వరుడి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల తాజా కూరగాయలతో స్వామివారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో…
సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ…
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…