Telangana

కేసీఆర్ నగర్‌లో లడ్డూ వేలానికి భారీ స్పందన

రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ :

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో టీమ్ పవన్ పుత్ర ఆధ్వర్యంలో మంగళవారం బడా గణేష్ లడ్డూ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలంలో మొదటి లడ్డూ రూ.1.36 లక్షలకు, రెండో లడ్డూ రూ.60 వేలకు వేలం పలికింది. అదేవిధంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 11వ బ్లాక్‌కు చెందిన లబ్ధిదారుడు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూలను సొంతం చేసుకున్న సభ్యులకు టీమ్ పవన్ పుత్ర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లడ్డూ సొంతం చేసుకున్న సభ్యుల కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో ఉండాలని టీమ్ పవన్ పుత్ర సభ్యులు ఆకాంక్షించారు.

admin

Recent Posts

శాకాంబరేశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

రుద్రారం శ్రీ గణేష్ గడ్డపై వైభవంగా 'శాకాంబరీ' అవతారం పదవ రోజు శాకాంబరేశ్వరుడిగా సిద్ధి గణపతి రూపం మనవార్తలు ప్రతినిధి…

2 hours ago

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి

సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ…

12 hours ago

వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం

5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…

16 hours ago

డీజెఎఫ్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

17 hours ago

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…

19 hours ago

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

20 hours ago