మన వార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ లో ఎం డి ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్యం, పృథ్వి రాజ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
ఎం డి ఆర్ యువసేన నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ మండపంలో నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ను మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అయ్యప్ప భక్తి గీతాలతో మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు ఆధ్యాత్మిక చింతనలో మనసు ప్రశాంతం కలగటమే కాకుండా భక్తి భావం ఏర్పడి ప్రతి ఒక్కరు మంచి మార్గాన వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…