Districts

వెళిమెల గ్రామంలో రెచ్చిపోయిన రియల్టర్

మనవార్తలు ,వెళిమెల:

నిరుపేద రైతుల భూమికి కబ్జాకు పాల్పపడేదుకు తమ పై దౌర్జన్యానికి దిగి తమ భూమిలో ఉన్నా కంచెను, బోర్డు ను తీసేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలిమెల గ్రామంలోని సర్వే నెంబర్ 269 లోని తమకు చెందినది రైతు వై వి శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా.20 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకొని జీవిస్తున్న వెలిమెలా గ్రామ వాసి గుడిషెట్టి శ్రీనివాస్ నుండి ఇటివల కొనుగోలు చేశామని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.

20 గుంటల భూమి కోనుగోలు చేసి, సర్వే చేయించి కంచే వేసుకోవడం జరిగిందని తెలిపారు .అయితే సదురు భూమి హద్దుల పై బిల్డర్ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. కబ్జాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించామని పోలీసులు సర్వే చేసుకోని ఎవరి హద్దులు వాళ్ళు చూసుకోవాలని సూచించారు. ఐతే ఈ రొజు రవీందర్ రెడ్డి అనుచరులు తమపై దౌర్జన్యం చేసి దాడికి యత్నించడమే కాకుండా భూమి చుట్టూ కంచెను తొలగించాడు ఆని ఆరోపించారు.

రవీందర్ రెడ్డి అతని అనుచరుల నుండీ తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినట్టు వైవి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.మంత్రుల పేర్లు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని మంటూర్ బిల్డర్స్ అధినేత రవీందర్ రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఇతర రైతులు ఆరోపించారు. మంతూర్ రవీందర్ రెడ్డి అతని అనుచరుల అగడల పై, భూకబ్జాపై జిల్లా ఎస్పీ తో పాటు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు భాదితులు తెలిపారు.

Ramesh

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

9 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

9 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

9 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

9 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago