తూర్పుగోదావరి జిల్లా
తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు, ఎస్ ఐ ఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వారి యొక్క ప్రాణాలకు తెగించి కాలువలో దూకిన బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు పీకల్లోతు నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు సీఐ సురేష్ బాబుకు పెనుప్రమాదం తప్పింది. కాలువలో దూకిన బాలుడు తల్లిని వెలికితీసిన పోలీసులు. ప్రస్తుతం బాలుడు సృహ లో ఉన్నాడు తల్లి మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇంకా కూతురు ఉండి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏదేమైనా నా ప్రాణాలకు తెగించి, ధైర్య సాహసాలు చేసి పీకల లోతు నీటిలో మునిగి బాధితులను రక్షించిన సీఐ సురేష్ బాబు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…