మనవార్తలు ,మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో టిపిసిసి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో బాగంగా ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పాతబస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ చెప్పటి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించిన దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి గారు, టిపిసిసి సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్,టిపిసిసి ఓబిసి ప్రధాన కార్యదర్శి టి సి శ్రీనివాసులు, యూత్ అధ్యక్షుడు రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…