Hyderabad

నిరుపేద మహిళ అంతక్రియలకు ఆర్దిక సాయం అందించిన ఎన్ఎంఎం యువసేన

సంగారెడ్డి

జిన్నారం మండల్ మంగంపేట గ్రామంలో నిరుపేద మంగలి నర్సమ్మ  చనిపోవడం తో వారిది పేద కుటుంభం కావడం తో వారు అంతక్రియలకు ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లను కలసి తెలపడంతో వారుచిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారికి చెప్పడంతో వారు స్పందించి 5,000 ఐదు వేలరూపాయల ఆర్దిక సాయం అందజేశారు .స్థానిక వార్డ్ నంబర్ పంబలా గణేష్ చేతుల మీదగా వారి కుమారుడు మంగలి స్వామి కి 5,000 ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాచబోయిన శ్రీశైలం నాయికోటి లక్ష్మన్ పంబలా రతన్ చాకలి కుమార్ ,కృష్ణ ఉట్ల మంగలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

3 hours ago

మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…

3 hours ago

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి  నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…

3 hours ago

యుక్తితో, నేర్పుగా వ్యవహరించాలి

ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…

3 hours ago

గీతంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) హైదరాబాదులోని లైఫ్ సైన్స్ విభాగం ‘ఆహార శుద్ధి…

3 hours ago

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

1 day ago