మనవార్తలు, రామచంద్రాపురం :
పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం నూతనంగా ఎన్నుకొన్న సర్కిల్ బాడీ సభ్యులు ప్రొటెం స్పీకర్ వి భూపాల్ రెడ్డి ని కలిసి ఆశీర్వవాదం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు కే పరమేశ్వర్, జనరల్ సెక్రెటరీ ఎం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం ఐలేష్, ఉపాధ్యక్షుడు అమృత్ సాగర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్కని కాజా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బల్ల నర్సింగరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి, బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి చారి, యూత్ అధ్యక్షుడు నరసింహ, ఎస్టి సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, టిఆర్ఎస్వి అధ్యక్షుడు క్రాంతి మరియు యూత్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ జయశ్రీ, సెక్రటరీ సరిత, వైస్ ప్రెసిడెంట్ ఉషా, జనరల్ సెక్రెటరీ విట్టల్, జాయింట్ సెక్రెటరీ భీమ్ రాజ్ మరియు యు.ఎస్ సర్కిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…