Hyderabad

వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్…

వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్…

పటాన్‌చెరు:

దేశ ప్రజల ప్రాథమిక హక్కులను వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ, మోడీ సర్కార్ పెగాసేస్ స్పెవర్ తో నిఘా పెట్టడం దుర్మగమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. గురువారం పటాన్‌చెరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ సర్కార్, బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుధ్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, నాయకులు సామయ్య, రాధకృష్ణ పంతులు, సంజీవ రెడ్డి, దండోరా నర్సింహ, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, పరశురామ్, రాము గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

వెల్ డన్ యాదగిరి ..!

-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్  -అభినందించిన జిల్లా కలెక్టర్   శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…

1 hour ago

హైదరాబాద్‌లో తొలి స్టోర్‌తో భారత్‌లోకి అడుగుపెట్టిన కెల్లీ ఫెల్డర్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…

1 hour ago

కంట్రీ క్లబ్ నవ్రాత్రి బాష్ 2026కు శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…

2 hours ago

గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపయ్య ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…

2 hours ago

వైభవంగా గణనాథుడి నిమజ్జనం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…

2 hours ago

నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…

2 hours ago