Districts

యండిఆర్ ఫౌండేషన్ ఖాతాలో 17వ అవార్డ్ అందుకున్న MDR ఫౌండేషన్

మనవార్తలు ,పటాన్చెరు

సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .త‌రంగ్ స్వ‌చ్చంధ సంస్థ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ‌లు అందించిన ప‌లు సంస్థ‌ల‌కు అవార్డుల‌ను అందించింది. సామాజిక సేవ‌లో MDR ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డ్ అందించిన‌ట్లు సంస్థ ఫౌండ‌ర్ దేవేంద‌ర్ రాజు తెలిపారు. ఈ అవార్డు ద‌క్క‌డంతో మా మీద సేవ కార్యక్రమాల పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు.

ప్రతి ఒక్కరు సమాజం పట్ల సామాజిక అవగాహన, సమాజ సేవలో భాగస్వామ్యం అవ్వాలని MDR ఫౌండేషన్ ద్వార ఆయ‌న విజ్ఞప్తి చేశారు. MDR ఫౌండేషన్ చేసిన కొన్ని సేవలను ప‌లువురు కొనియాడారు, ముఖ్యంగా అనాధ శవాల అంత్యక్రియలు, లాక్డౌన్ పేద‌ల‌కు అన్న‌దానం , నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ త‌దిత‌ర సేవ కార్యక్రమాలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. మునుముందు మ‌రిన్ని సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని ఎండీఆర్ ఫౌండేష‌న్ చైర్మన్  దేవేందర్ రాజు అన్నారు .

Ramesh

Recent Posts

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

13 hours ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 days ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

5 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

5 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

5 days ago

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago