Telangana

మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి

మనవార్తలు ,హైదరాబాద్:

ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచు అని మనసానుచూసి నేర్చుకోవచ్చుఅని అంతే కాకుండా ఇండియాలో ని మొట్టమొదటి మహిళల కొసం వింటేజ్ స్టైల్ స్కిన్ మరియు హెయిర్ స్టైల్ యంగ్ లో హైదరాబాద్ లోనే మొట్టమొదటి స్టూడియో అంతే కాదు మనసా ఏంతో మంది నిరుపేద బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి మరింత సేవ చేయాలని ఉందని ఆమె తెలిపారు .

నగరానికి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్. లక్ష్మి మంచు, ప్రగ్యా జైస్వాల్, ప్రణితి, ఛార్మీ, ప్రియమణి తదితర ప్రముఖుల మేకప్ మరియు మేక్ఓవర్లు చేశారు. ఆమె హైదరాబాదులోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. పెళ్ళి కూతురిని ముస్తాబు చేయడంలో మనసా లెజెండ్ అని .మేకప్ రంగంలో ఎనో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న తెలంగాణ మొదటి మహిళా అని మనసా ధనలక్ష్మి తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago