Telangana

సొంత నిధులతో ఎండీఆర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని మైత్రీ స్టేడియంలో ఈ నెల 4 నుంచి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ను ప్రారంభించనున్నట్లు ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.పటాన్‌చెరులోని ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు పటాన్ చెరు ప్రాంతంలోని కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు మానసికోల్లాసం, స్నేహభావం పెంపొందేందుకు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్ ను జరపనున్నట్లుతెలిపారు. ఈ టోర్నమెంట్ ను ఈ నెల 12 వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఇక్రిషాట్, బీహెచ్ఈఎల్, తోషిబా తదితర కంపెనీల ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడుతామని ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ పాల్గొంటారని అన్నారు.

admin

Recent Posts

నేడు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బేతాళ స్వామి జాతరలో. అంబలి, అన్నదానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…

22 hours ago

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…

22 hours ago

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

2 days ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

2 days ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

2 days ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

2 days ago