Hyderabad

పండ్లు మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి

మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి
– పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ఆవిష్కరణ
– చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి
హైదరాబాద్:
సీజనల్ పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ను రాష్ట్ర హోంమంత్రి మమమూద్ అలీ ఆవిష్కరించారు.
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో  హోంమంత్రి హమూద్ అలీ తో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు ఎన్ రైప్ ను ఆవిష్కరించారు.” చైనా విష రసాయనాలతో మన మామిడి పండ్లు మాగబెట్టడం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోందని  సేంద్రియ పద్దతుల్లోనే మామిడి పండ్లను మాగబెట్టాలన్నారు.
చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.. అందుకే తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ పద్దతుల్లో పండ్లను మాగబెట్టే ఎన్‌ రైప్‌ మిక్చర్‌కు అనుమతి ఇచ్చిందన్నారు.  ఇలాంటి ఎన్‌ రైప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మహుమూద్ అలీ అన్నారు. ఎన్‌ రైప్ వంటి సేంద్రియ పద్దతుల్లో మామిడి పండ్లను మాగబెట్టే మిక్చర్‌ తయారు చేయడం దేశంలోనే ఇదే ప్రథమం స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. ఇలాంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలన్నారు. అంతే కాకుండా ఈ ఎన్‌ రైప్‌ మిక్చర్‌ను సేంద్రీయం అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధ్రువీకరించడం సంతోషదాయకమని ప్రవీణ్ కుమార్ కితాబిచ్చారు.
Venu

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago