Hyderabad

జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం…

 

జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం...

హైదరాబాద్:

‌కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలతో కూడిన కోవిద్ కేర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లెమన్ ట్రీ హోటల్ లో వంద పడకల తో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు జిటో హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ కుషల్ కంకరియా తెలిపారు.

ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ఆరోగ్యశాఖ అనుమతితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కోవిద్ కేర్ సెంటర్లో 24 గంటలు డాక్టర్లు నర్సులు ఇతర డయాగ్నస్టిక్ సేవలతో పాటు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు జీతో హైదరాబాద్ చీఫ్ సెక్రెటరీ మహేష్ తెలిపారు

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago