రెగోడ్, మనవార్తలు :
హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇందులోభాగంగా మెదక్ జిల్లా రేగోడ్ మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో ఘనంగాని ర్వహించారు. కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ పి చైర్మన్ కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు నివ్వవడo తో ఆదివారం రోజూ రేగోడ్ మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మంద విట్ఠల్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసి వారికి నివాళ్ళు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోయిని సాయిలు,ప్రధాన కార్యదర్శి బండి సాయిలు, సహాయ కార్యదర్శి దొండ్ల నారాయణ, కోశాధికారి గొండ్ల జనార్దన్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…