యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది…
-బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్
పటాన్ చెరు:
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, యువకులతో కలిసి యోగాసనాలు చేశారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు.
కరోనా నేపథ్యంలో మనం వ్యాధినిరోధకతను పెంచుకోవడంతో పాటు శారీరకంగా చురుకుగా, మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ఈ పురాతన అభ్యాసాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే ప్రపంచ దేశాలు యోగాను అంగీకరించాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కుమార్, దీపక్, షకీల్ , దశరత్, బాచి, మహెష్, రాకుష్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…