పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీ.అమెట్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కెమిస్ట్రీ, ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ, న్యూథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్:ఎల్.నీ.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీ.ఆప్టోమెట్రీ కోర్సు: టీసీఎస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీఎస్సీ కంప్యూటర్ సెన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ పాటు బీఎస్సీ -ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనెలిటికల్ / ఆర్గానిక్), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, డేటా సెర్చ్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేశారు. కనీస అర్హతా పరీక్ష (10+2)ను 60 శాతం మార్కుల సగటుతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గీతం ప్రవేశ పరీక్షలో చూసిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.ఇతర వివరాల కోసం 08:455-221 395 / 342 లను సంప్రదించాలని లేదా hydigss. gitam.eduను సందర్శించాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…