Telangana

బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం

  శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : 

ప్రముఖ సంఘ సేవకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ ఆరవ వర్ధంతి సందర్భంగా బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పెట్ గ్రామంలో ఉచిత వైద్య, రక్తదాన మరియు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా దాదాపు 200 మందికి ఉచిత వైద్యంతో వివిధ రకాల టెస్టులను మరియు మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ వారికి దాదాపు 80 మంది రక్తదానం చేసి హాస్పిటల్స్ సిబ్బందికి అందజేశారు.ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బోయిని శ్రీకాంత్ యాదవ్, జనరల్ ఫిజీషియన్ శ్రీకర్, బోయిని మల్లేష్ యాదవ్, రాజేష్ యాదవ్, రామస్వామి యాదవ్. రాచమల్ల నాగేశ్వరరావు గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మాణిక్ రావు, మహమ్మద్ సలీం,రవి ముదిరాజ్, అశోక్ నాయి, నవీన్, సాయి గౌడ్, ఆకుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago