శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపo నిర్వహించిన పూజకార్యక్రంలో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిజేపి సీనియర్ నాయకులు బిక్షపతి యాదవ్ పాల్గొన్నారు. మక్త మహబూబ్ పేట్ బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ మరియు జాజిరావు శ్రీనివాస్. రవీందర్. రాము గౌడ్ పి. శ్రీనివాస్ గౌడ్ లు బిక్షపతి యాదవ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగారాం మల్లేష్. జాజిరావు రాము. చంద్ర మసిరెడ్డి. జాజిరావు శ్రీధర్. సురేష్ గౌడ్ , రాజేందర్., నరేష్ చారీ. వేణు. దుర్గష్. మరియు కమిటి సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…