politics

గ్రామాల అభివృద్ధ్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి _ రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ రాష్ట్రం లో గ్రామాల అభివృద్ధ్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నాడని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు .రుద్రారం గ్రామంలో  పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 20,21, 22 తేదీలలో రుద్రారం గ్రామ నూతన బొడ్డురాయి ప్రతిష్ట చేయాలని అని గ్రామసభ మరియు గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు .ఈ దైవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని అలాగే గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీలో త్రాగునీటి సమస్యలపై పరిష్కారం చేస్తానని అని అనంతరం గ్రామసభను గ్రామ పెద్దలు మరియు ప్రజల సమక్షంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో. గ్రామ ప్రజలకు వివిధ కులవృత్తి దారులకు,  వివిధ వ్యాపారస్తులకు ,సంబంధించిన బ్యాంకు లోన్లు ఇస్తామని సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధ్దికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాణి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు మన్నె రాజు హరి ప్రసాద్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఎంపిటిసి కే రామ్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago