Hyderabad

ప్రతి ఒక్కరు సాయం చేసే గుణం అలవర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపు _కంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి

మనవార్తలు,శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లి చందానగర్ కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి జన్మదిన వేడుకలను బిజెపి కార్యకర్తలు మధ్య ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బిజెపి కార్యకర్తలు శాలువాలతో కసిరెడ్డి సింధు రెడ్డిని సత్కరించారు. అనంతరం సింధు రెడ్డి నీరు పేదలకు తినుబండారాలు,పళ్లు అందచేశారు. ఆ తరువాత కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జన్మదినం రోజున ఆర్భాటలతో కాకుండా పేదలకు   తోచిన సహాయం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు .మనం మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికిసహాయం చేశే గుణం అలవర్చుకోవాలని కార్యకర్తలను కోరారు. అనంతరం దీప్తి శ్రీ నగర్ వృద్ద ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలను కసిరెడ్డి సింధు రెడ్డి అభినందించారు .ఈ కార్యక్రమంలో చందానగర్ బిజెపి కార్యకర్తలు మరియు యువ నాయకులు ఆదిత్య కుమార్ ,మురళి ,నరేష్ ,తేజ పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago