Hyderabad

ఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నిక

హైదరాబాద్

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏబీజేఎఫ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్, సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సురేష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , జర్నలిస్టుల సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు . జర్నలిస్టుల భద్రతే ప్రధాన అంశంగా యూనియన్ లో ఉండబోతుందని , నూతనంగా జాయిన్ అవుతున్న సభ్యులను అందరిని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు రాజేష్ మరియు తెలంగాణ ఏబీజేఎఫ్ కోర్ కమిటీ సభ్యులు , (రావూరి గంగాధర్ రావు , ఈ లక్ష్మణ్ చారి, గులగట్టు దాసు, పడాల సృజన్ , అంబాల విష్ణు, గును గంటి శ్రీనివాస్ ,వల్లూరి మధు ,సాదిక్ భాషా, ఈ శ్యాం, ఓ నాగరాజు , సురేష్ కుమార్ మరియు జర్నలిస్టులు ,.తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago