మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలని తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అన్నారు . బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ యూరో కిడ్స్ లో ‘నేషనల్ డాక్టర్స్ డే’ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు .చిన్నారి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు . అనంతరం మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు అత్యున్నతమైన స్థానం ఉందనీ, కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలనీ, ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే వైద్యుల సేవలను, వారి విలువలను గౌరవించడం అలవాటు చేసుకోవాలనీ విద్యార్థులకు ఆయన సూచించారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…