పేదలకు ఉచితంగా మాస్కులు ,శానిటైజర్లు పంపిణీ…
మనవార్తలు, మియాపూర్ :
శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్, ట్రేడ్ యూనియన్ నాయకులు, బాలింగ్ సత్తయ్య గౌడ్ 11 వ వర్ధంతి సందర్భంగా. ఆయన కుమారుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాలుగా ప్రజా సేవ చేశారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా , ఆయన చేసిన సేవలను స్మరిస్తూ శనివారం రోజు ఆయన కుమారుడు బాలింగ్ గౌతం గౌడ్ తండ్రి ఆశయాలను తండ్రి లక్ష్యాలను. తండ్రి చేసిన సేవలను కొనసాగిస్తునాడు. గౌతమ్ గౌడ్ కష్టకాలంలో పేద వారిని ఆదుకోవడం తండ్రి వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న బాలింగ్ గౌతం గౌడ్ బాలింగ్ సత్తయ్య గౌడ్ 11వ వర్ధంతి ని పురస్కరించుకుని మరొకసారి వారిని స్మరించుకుంటూ
11వ వర్ధంతి సందర్భంగా బాలింగ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ మరియు హఫిజ్ పెట్ 109 డివిజన్ తెరాస అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ పేదలకు, పారిశ్యుధ్య కార్మికులకు ఉచితంగా మాస్క్ లు మరియు శానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపాడు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…