Hyderabad

హైదరాబాద్ లో ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి…

హైదరాబాద్ లో ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి…

– ఎక్కడ దొరుకుతాయి…???? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది….ఈ నేపథ్యంలో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలు…..

ప్రభుత్వ ఆసుపత్రి వివరాలు……

టిమ్స్‌, గచ్చిబౌలి – 9494902900
గాంధీ హాస్పిటల్‌ – 9392249569,
ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సనత్‌నగర్‌ – 7702985555
జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 8008553882
ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ – 9849902977
మిలిటరీ హాస్పిటల్‌, తిరుమలగిరి – 7889529724
నిలోఫర్‌ హాస్పిటల్‌ – 9440612599
చెస్ట్‌ హాస్పిటల్‌ – 9949216758
ఫీవర్‌ హాస్పిటల్‌, నల్లకుంట – 9347043707
ఏరియా హాస్పిటల్‌, మలక్‌పేట – 9866244211
ఏరియా హాస్పిటల్‌, గోల్కొండ – 9440938674
ఏరియా హాస్పిటల్‌, నాంపల్లి – 8008553888
సీహెచ్‌సీ రాజేంద్రనగర్‌ – 8008553865
ఏరియా హాస్పిటల్‌, వనస్థలిపురం – 8008553912
జిల్లా దవాఖాన, కొండాపూర్‌ – 9440061197
సీహెచ్‌సీ, హయత్‌నగర్‌ – 8008553863

ప్రైవేట్‌ ఆస్పత్రులు…..

కిమ్స్‌ హాస్పిటల్‌, కొండాపూర్‌ – 9849554428
ఆదిత్య హాస్పిటల్‌, బొగ్గులకుంట – 99851 75197
అపోలో హాస్పిటల్స్‌ జూబ్లీహిల్స్‌/కంచన్‌బాగ్‌ – 92462 40001
రెయిన్‌బో హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 99591 15050
ఒమేగా హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 98480 11421
సెయింట్‌థెరిస్సా హాస్పిటల్‌, ఎర్రగడ్డ – 90320 67678
మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌, సూరారం – 98498 91212
వివేకానంద హాస్పిటల్‌, బేగంపేట – 99482 68778
కేర్‌ హాస్పిటల్‌, బంజారాహిల్స్‌/ హైటెక్‌సిటీ – 99560 69034/
నోవా హాస్పిటల్‌ – 93917 11122
కామినేని హాస్పిటల్‌ – 94910 61341
అస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌, అమీర్‌పేట – 91777 00125
వాసవి హాస్పిటల్‌, లక్డీకాపూల్‌ – 98481 20104
యశోద హాస్పిటల్స్‌ – 99899 75559, 93900 06070
మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ వుమెన్‌, సూరారం – 87903 87903
రవిహిలియోస్‌ హస్పిటల్‌, ఇందిరాపార్క్‌ – 98490 84566
ఇమేజ్‌ హాస్పిటల్‌, అమీర్‌పేట /మాదాపూర్‌ – 90000 07644
ప్రతిమ హాస్పిటల్‌ – 99593 61880/97039 90177
ఏఐజీ హాస్పిటల్‌, గచ్చిబౌలి-040-4244 4222, 6744 4222
విరించి హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 040 4699 9999
మెడికోవర్‌ హాస్పిటల్‌, మాదాపూర్‌ – 040 68334455
సన్‌షైన్‌ హాస్పిటల్‌ – 040 44550000, 80081 08108
దక్కన్‌ దవాఖాన – 90000 39595, 90108 07782
స్టార్‌ హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 040 4477 7777
మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, బాచుపల్లి – 78932 11777
ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనకమామిడి – 98496 05553
మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ , మేడ్చల్‌ – 97037 32557
వీఆర్కే మెడికల్‌ కాలేజీ, మెయినాబాద్‌ – 99859 95093
షాదాన్‌ మెడికల్‌ కాలేజీ, హిమాయత్‌సాగర్‌ – 98482 88697

Venu

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago