మనవార్తలు , పటాన్ చెరు:
నిరంతరం ప్రజల శ్రేయస్సుకోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నా వారిని ఎల్లప్పుడూ తాను అదుకుంటానని అన్నారు .ఇందులో భాగంగా బీహార్ నుండి వలస వచ్చిన జూలీ కుమారుడు ప్రియాన్ష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో అతని చికిత్స కోసం పదివేలరూపాయలు సాయం అందించారు.ఇలా ఎక్కడ ఎవరు బాధ పడుతున్నా తన భాద్యతగా స్వీకరించి వారందరికీ ఎల్లప్పుడూ అండగా నిలబడతానని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు.ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని ,మనం ఒకరికి సహాయం చేస్తేనే మనిషి జన్మకి పరమార్ధం అవుతుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…