శేరిలింగంపల్లిమనవార్తలు ప్రతినిధి :
త్రో బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు త్రో బాల్ క్రీడలో గత నెల డిసెంబర్ నెల 13 నాడు టి కే ఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన జాతీయ స్థాయి త్రో బాల్ క్రీడల ఎంపికలో జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు శాన్వి, తనుశ్రీ, అమీనా, వృతిక లు ఎంపికై జార్ఖండ్ రాష్ట్రo లో డిసెంబర్ 27,28,29 తేదీల్లో జరిగిన 31 వ జాతీయ త్రో బాల్ పోటిల్లో చక్కటి ప్రదర్శన తో 3 వ స్థానం లో నిలిచారు. ఈ జాతీయ క్రీడలో శాన్వి రెండు సార్లు, తనుశ్రీ ఒక సారి పాల్గొని మంచి ప్రదర్శన తో ఉత్తమ క్రెడాకారులుగా నిలిచి ఆకట్టుకున్నారు. వీరిని స్కూల్ కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ, వ్యాయామ ఊధ్యాయులు బాల, వేణుకుమార్ లు అభినందించారు.ముందు ముందు మరిన్ని పోటిల్లో విజయాలు సాధించిన స్కూల్ కు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…