మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని కొండాపూర్ లో గల రాజరాజేశ్వరీ కాలనీ లో సర్వే నెంబర్ 78 నుంచి 93 లో గల ప్లాట్ నెంబర్ 102 లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ భవనం నిర్మాణం జరుపుతున్నారని రాజరాజేశ్వరీ కాలనీ ప్రెసిడెంట్ విజయ కృష్ణ స్థానిక జోనల్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు .అనంతరం అయన మాట్లాడుతూ కాలనీ లో ఎలాంటి చిన్న నిర్మాణాలు జరిపిన రేకులు షెడ్లు తో సహా అనుమతులు లేకుండా జరుపుతే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్న తరుణం లో మరి ఈ భారీ నిర్మాణం పై అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదో మాకు అర్ధం కావడం లేదు అని విజయ్ కృష్ణ వాపోయారు తక్షణమే కమీషనర్ స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలిచ్చి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కోరారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…