మనవార్తలు ,బొల్లారం
మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం పెంచారని అని .పెరిగిన వేతనాలు జూన్ 2021 నుండి చెల్లించాలని జీవోలో పొందుపరిచారని అయినా ఇంతవరకు పెరిగిన వేతనాలను కార్మికులకు చెలించలేదని మండి పడ్డారు .పెరిగిన వేతనాలను కార్మికులకు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 8 నెలలకు సంబంధించిన ఏరియాస్ ను ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…