– విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా సూచన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సైన్స్ (శాస్త్రం) ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసి, మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహద పడుతోందని, దానిని కెరీర్ తీయకోవాలని వర్ణమాన శాస్త్రవేత్తలు, విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత, జాన్స్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జెనిటెక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సెమెంజా తో సూచించారు. ‘రామన్ ఆవిష్కరణను పురస్కరించుకుని గీతం దీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రెగ్ మాట్లాడుడూ, తన పాఠశాల రోజులు, విద్యాబుద్ధులు నేర్పి ఏదిగేందుకు ఉతమిచ్చిన తన అధ్యాపకురాలు డాక్టర్ రోజన్ ఎస్. నెల్సన్ ను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ముందుగా ఒక ఆలోచనతో ముందుకొచ్చి, దానిని పరీక్షించమని ఆయన సలహా ఇస్తూ, ఇవన్నీ సొంత సృజనాత్మకత, మనం చేసే ఆలోననం` ఆధారపడి ఉంటాయని, మనం పలాంటి ప్రయోగాలు చేయాలో ఎవరూ చెప్పరన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…