politics

పేదింటి బిడ్డి పెళ్ళికి ఆర్థిక‌సాయం అందించిన చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు;

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న ప‌థ‌కాల‌కు శ్రీ కారం చుట్టిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు దక్కింద‌ని చిట్కుల్ సర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ల‌క్డారం గ్రామ ప‌రిధిలోని అమ‌ర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక సాయం అందించారు.

పేదింటి త‌ల్లిదండ్రులు బిడ్డ‌ల వివాహానాకి ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నార‌ని..టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక సీఎం కేసీఆర్ అన్నలా ల‌క్ష నూటప‌ద‌హార్ల రూపాయ‌లు అందిస్తున్నాడ‌ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో త‌మ గ్రామ ప‌రిధిలో వివాహం చేసుకునే పేద బిడ్డ‌ల‌కు త‌న‌వంతు సాయంగా స‌హాయం అందిస్తున్న‌ట్లు నీలం మ‌ధు ముదిరాజ్ తెలిపారు .క‌ష్ట‌ల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు  ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

4 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

4 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

4 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

4 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago