తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషి ఛేస్తుందని తెలిపారు.పటాన్ చేరు మండలం లోని సోమవారం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు గ్రామం లోని రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు నిత్య అవసరాల పంపిణి చేశారు .అనంతరం మాట్లాడుతూ మైనారిటీలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు, ఏర్పాటు చేసి వారి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. హిందు,ముస్లిం భాయి భాయి అంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అన్నారు. .రంజాన్ పండుగ ఘనంగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారాని అని తెలిపారు ముస్లిం సోదరీ, సోదరీమణులు రంజాన్ పండుగ ను ఆనందోత్సాహలతో జరుపుకోవాలని , వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.
ఈ కార్య క్రమంలో వార్డు సభ్యులు , క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, ముస్లిమ్ సోదరులు, అజ్జూ, కదిర్, జబ్బర్, అంజద్, ముజాయిట్, సికిందర్,ఎన్ఎమ్ యువసేన పాల్గోన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…