_ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ _ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల…
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక…
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తనూ శ్రీవాస్తవను డాక్టరేట్ వరించింది. ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం…
_గీతం అధ్యాసక నికాస కార్యక్రమంలో ఐఐటీ హెదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు ) ఆరోగ్య పరిరక్షణలో ఐనోటీ కీలక భూమిక పోషిస్తోందని…
మనవార్తలు _పటాన్ చెరు అమెరికా (ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీక్షించడానికి గీతం అధ్యాపకుడికి అవకాశం…
_తరలివచ్చిన ఉత్తర భారతీయులు పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు ) మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని,…
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్య సంరక్షణ, శక్తి నిర్వహణ, వ్యవసాయ ఆటోమేషన్, పర్యావరణ పర్యవేక్షణల నుంచి స్మార్ట్ నగరాల వరకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)ను ప్రతిచోటా…
_ముఖ్య అతిథిగా హాజరెనై ఎన్ఎండీసీ జీఎం చౌరాసియా పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ)…
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆవిష్కార్ జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి అధ్యాపకులతో పాటు హెదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి విలువైన అభ్యాస అనుభవాన్ని పొందడంతో…
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ ను గురువారం ఉదయం అమీన్పూర్ లోని ఆయన…