భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మనవార్తలు ,పటాన్ చెరు: భారత్ అన్ని రంగాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ముత్తంగి గ్రామంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఏనిమిదేళ్ళ సేవ, సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు.ప్రధాని మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలు , పాలనా సంస్కరణలు , కోవిద్ సమయంలో మోడీ వ్యవహరించిన తీరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు . కులమతాలకు […]
Continue Reading