మంచి మాటలతో స్వాంతన చేకూర్చవచ్చు: శివాని కోహ్లి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నచ్చజెప్పడం అనేది ఒక కళ అని, మంచి మాటల ద్వారా ఎంతో ఒత్తిడికి లోనైన లేదా మానసిక రుగ్మతలతో బాధపడే వారికి కూడా స్వాంతన చేకూర్చవచ్చని హోప్ ట్రస్టుకు చెందిన మనస్తత్వవేత్త శివాని కోహ్లి అన్నారు. గీతం. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో “వ్యసనాలను అర్థం చేసుకుని మార్చడం’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ప్రధాన వక్తగా పాల్గొన్నారు.సెక్షాలజీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె […]
Continue Reading